"ఆకాష్" విజయవంతం: రక్షణశాఖ


భూమి నుంచి ఆకాశంలోకి "ఆకాష్" ను విజయవంతంగా పరిక్షించామని రక్షణశాఖ తెలిపింది. ఒరిస్సాలోని చండిపూర్ ఐటిఆర్ కేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్ 3 నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ పరీక్షను నిన్న మధ్యాహ్నం గం.1:30 ప్రాంతంలోనిర్వహించినట్టు పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు