4G డౌన్లోడ్ స్పీడులో జియోదే అగ్రస్థానం

జియో ఆవిష్కరించిన నాటినుంచి రికార్డులు సృష్టిస్తూనే ముందుకు సాగుతోంది,ఈ ఏడాది అక్టోబర్ నెలకు ట్రాయ్ లెక్కప్రకారం జియో 21.9 Mbps వేగాన్నినమోదుచేసింది,వొడాఫోన్ 8.7 Mbps వేగంతో రెండో స్థానంలో ఉండగా ఐడియా 8.6 Mbps వేగంతో ఉంది, ఎయిర్టెల్ మాత్రం 7.5 Mbps తో తర్వాతి స్థానాన్నినమోదుచేసింది. ఐడియా అప్ లోడ్ వేగంలోమాత్రం అగ్రస్థానంలో నిలిచింది.

Facebook
Twitter