రామాలయ నిర్మాణానికి కరసేవకుల ప్రతిన

December 7, 2017

అయోధ్యలో రామమందిర నిర్మాణం విషయంలో రాజీకి తావు లేదని.. కచ్చితంగా రాముడు జన్మించిన ఆ పుణ్యభూమిలో అక్కడే ఆలయం నిర్మించాలని కరసేవకులు, విశ్వహిందు పరిషద్ జాతీయ కార్యదర్శి శ్రీ కె. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అయోధ్య కరసేవ రజతోత్సవ వేడుకలు శౌర్య దివస్ గా భీమవరంలోని త్యాగరాజ భవనంలో నిర్వహి