పెట్రోల్ ధరలు తగ్గుతాయి!


పెట్రోల్‌ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలెట్టింది. ధర తగ్గడమే కాకుండా కాలుష్యాన్ని కూడా అదుపు చేసేందుకు చేపట్టే ఈ కొత్త విధానంలో పెట్రోల్‌లో 15 శాతం మిథనాల్‌ను కలిపి విక్రయిస్తారని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విధానాన్ని ప్రకటిస్తామ ని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చెప్పారు. బొగ్గు ద్వారా మిథనాల్‌ ఉత్పత్తి అవుతుందని, లీటరుకు రూ.22 ఖర్చవుతుందని గడ్కరీ తెలిపారు. మిథనాల్‌

తో నడిచే వోల్వో ఇంజిన్తో 25 బస్సులను త్వరలో నడుపుతామని తెలిపారు.

ముఖ్యాంశాలు