శ్రీవారి సన్నిధిలో నాని


తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సినీనటుడు నాని ఆదివారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయం వద్ద నానిని చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. నాని విలేకర్లతో మాట్లాడుతూ తన కుమారుడితో కలసి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం