హాస్య నటుడు విజయ్ విషాదాంతం


తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా చిన్న వేషాలు వేసుకునే నటుడు విజయ్ సోమవారం ఉదయం తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని సినీ వర్గాలు తెలిపాయి. ధనలక్ష్మి తలుపు తడితే, అల్లరి, అమ్మాయిలు- అబ్బాయిలు, బొమ్మరిల్లు తదితర చిత్రాల్లో నటించిన విజయ్ గత కొన్నేళ్లుగా చేతిలో సినిమాలు లేక డిప్రెషన్ కు లోనైనట్టు చెబుతున్నారు.

ముఖ్యాంశాలు