సముద్ర విమానంలో మోదీ ప్రయాణం


ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోనే తొలి సముద్ర విమాన ప్రయాణం చేశారు. మంగళవారం ఉదయం అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది నుంచి ధరోయ్‌కు ఆయన సముద్ర విమానంలో ప్రయాణించారు. ధరోయ్‌ డ్యామ్‌ చేరుకున్న మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అంబాజీ వెళ్లి అక్కడి అంబా మాత ఆలయంలో పూజలు చేశారు.

ముఖ్యాంశాలు