14 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు


ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి నవంబర్‌ వరకూ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.4 శాతం పెరిగి 4.8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని, 2017 ఏప్రిల్-నవంబర్లో స్థూల వసూళ్లు (రీఫండ్లు కోసం సర్దుబాటు చేసే ముందు) 10.7 శాతం పెరిగి 5.82 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా వెల్లడించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం