రాహుల్ గాంధీకి ఇసి నోటీసులు

December 13, 2017

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను ఎన్నికల సంఘం (ఈసీ) రాహుల్‌ గాంధీకి బుధవారం షోకాజ్‌ నోటీసులిచ్చింది. గుజరాత్‌లో రెండో దశ శాసనసభ ఎన్నికలు గురువారంకాగా, ప్రచార సమయం ముగిసినా రాహుల్‌ బుధవారం టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించ