జై సింహా చిత్రం ఆడియో విడుదల


బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన జై సింహా చిత్రం ఆడియో విడుదల వేడుక ఆదివారం రాత్రి విజయవాడలో అట్టహాసంగా జరిగింది. నాడు ఎన్టీఆర్ చిత్రం జయసింహ మాదిరి గానే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించాలని అందరూ ఆకాంక్షించారు. ఆడియోని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మురళీమోహన్,ఎల్ బి శ్రీరామ్, చిరంతన్ భట్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం