శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం


1. నమశ్శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృష కేతనాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం

2. నమ శ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం, నమస్కృతాభీష్ట వర ప్రదాభ్యాం, నారాయణేనార్చిత పాదుకాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం

3. నమ శ్శివాభ్యాంవృష వాహనాభ్యాం, విరించి విశ్వేంద్ర సుపూజితాభ్యాం, విభూతి పాటీర విలేపనాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం

4. నమ శ్శివాభ్యం జగదీశ్వరాభ్యాం, జగత్ పతీభ్యాం , జయ విగ్రహాభ్యాం, జంభారి ముఖ్యైరభి వందితాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

5. నమ శ్శివాభ్యం పరమౌషధాభ్యాం, పంచాక్షరీ పంజర రంజితాభ్యాం, ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

6. నమ శ్శివాభ్యం అతి సుందరాభ్యాం, అత్యంతమాసక్త హృదంబుజాభ్యాం, అశేష లొకైక హితంకరాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

7. నమ శ్శివాభ్యం కలి నాశనాభ్యాం, కంకాల కల్యాణ వపుర్ధరాభ్యాం, కైలాశ శైల స్థిత దేవతాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

8. నమ శ్శివాభ్యం అశుభాపహాభ్యాం, అశేష లోకైక విశేషితాభ్యాం, అకుంఠితాభ్యాం, స్మృతి సంభృతాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

9. నమ శ్శివాభ్యం రథహనాభ్యాం, రవీందు వైశ్వానర లోచనాభ్యాం, రాకాశశాంకాభ ముఖాంబుజాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

10. నమ శ్శివాభ్యం జటిలంధరాభ్యాం, జరా మృతిభ్యాం చ వివర్జితాభ్యాం, జనార్దనాబ్జోద్భవ పూజితాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

11. నమ శ్శివాభ్యం విషమేక్షణాభ్యాం, బిల్వచ్హదామల్లిక దామబ్రుద్భ్యాం, శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

12. నమ శ్శివాభ్యం పశుపాలకాభ్యాం, జగత్రయీ రక్షణ బధ్ధ హృధ్భ్యాం, సమస్త దేవాసుర పూజితాభ్యాం, నమో నమ శ్శంకర పార్వతీభ్యాం.

13. స్తోత్రం త్రిసంధ్యం శివ పార్వతీభ్యాం, భక్త్యా పఠేత్‌ద్వాదశకం నరో యః, స సర్వ సౌభాగ్య ఫలాని భుంక్తే, శతాయురంతే శివలోకమేతి.

ముఖ్యాంశాలు