ఆస్ట్రేలియా, భారత్ ప్రధానుల ఆన్ లైన్ చర్చలు


ఇండియా రావలసిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కరోనా వలన ఆగిపోయారు. ఆ ద్వైపాక్షిక సమావేశాన్ని ఇదిగో ఇలా ఆన్ లైన్ లో పూర్తి చేసారు. కరోనా తెస్తున్న మార్పుల్లో ఇదొకటి. కరోనా తగ్గినా కూడా ఇలాంటి సమావేశాలే జరుపుకొంటే ఖర్చులు ఆదా కావడమే కాకుండా పర్యావరణం కూడా బాగుపడుతుంది.

ముఖ్యాంశాలు