ఇదీ మన రామజన్మభూమి

July 30, 2020

అయోధ్య.. ఈ పేరు వినగానే భారతీయుల ఒళ్ళు పులకరిస్తుంది. భారతజాతి లో ఉదయించిన మహాపురుషుడు శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పుణ్యభూమి ఇది. అవతారపురుషుడైన రాముడు సూర్యవంశ తిలకునిగా భూమిపై కాలుమోపిన ధన్యభూమి అయోధ్య. అనేక వందల ఏళ్లపాటు హిందువులు చేసిన త్యాగాలు పోరాటాల ఫలితంగా.. ఇక్కడ రామాలయ నిర్మాణానికి జాతి స్థిరసంకల్పంతో నిలబడింది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా ఇది రామజన్మభూమేనని నిర్ద్వంద్వముగా తేల