అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం


పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నగరపాలెంలోని అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో విజేతలకు మంత్రులు బహుమతులు అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌, ఎస్పీలు విజయరావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us