కాశ్మీర్ లో పోలీస్ స్టేషన్ పై గ్రనేడ్

జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు బారాముల్లా ప్రాంత పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో స్టేషన్ పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలిసింది. కశ్మీర్‌లోని పోలీస్ స్టేషన్లపై గ్రనేడ్ దాడి జరగడం గత 24 గంటల్లో ఇది రెండోసారి. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అందాల్సివుంది.