ఎర్రమల్లెలు రంగారావు ఆరోగ్యం విషమం


ప్రముఖ నటుడు మాదాల రంగారావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హృద్రోగంతో బాధపడుతూ అయన ఈ నెల 19న బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రిలో ఆయన చేరారు. ఇపుడు రంగారావుకు మూత్రపిండాల డయాలసిస్‌ జరుగుతోందని వైద్యులు వివరించారు. డా.మన్నం గోపీచంద్‌, డా.రమేష్‌ గూడపాటి పర్యవేక్షణలో వైద్యం చేస్తున్నారు. సోమవారం హీరో గోపిచంద్‌ వచ్చి రంగారావును పరామర్శించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం