భారత సైనికుల వీరమరణం


జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ బలగాలు ఈరోజు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లతో పాటు ఓ అధికారి వీరమరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఈ ఘటనపై భారత బలగాలు తక్షణం అప్రమత్తం అయ్యాయి. వెంటనే ప్రతిదాడి మెదలుపెట్టాయి. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం