జైషే ఈ అహ్మద్ టాప్ కమాండర్ హతం


భారత్‌ ఆర్మీ సోమవారం రెండు ఘన కార్యాలను సాధించింది. ఎల్‌వోసీలోకి వెళ్లి పాక్ జవాన్లను మట్టుబెట్టి విజయవంతంగా తిరిగి వచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో తీవ్ర స్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ నూర్‌ మహ్మద్‌ను భద్రతా దళాలు చుట్టుముట్టి మట్టుబెట్టాయి. పుల్వామాలోనే ఇంకా దాగి ఉన్న మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం