EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

అమర జవాన్ల చరిత్రలతో పుస్తకం

మన దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు మన దేశం కొసం వీర మరణం పొందిన ఆర్మీ, కేంద్ర బలగాలు, ప్రత్యేక దళాల కు సంబందిం చిన అధికారిక పుస్తకం ఏదీ  దేశం తరపున లేదు. వీరమరణం పొందిన జవానుల కుటుంబ వివరాలు కూడా సరిగా అందుబాటులొ లేవు. ఈ విషయం గుర్తించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని భారత ప్రధానికి తెలియజేశారు. దీనికి తక్షణం స్పందించిన ప్రధాని మోదీ దేశం కోసం వీరమరణం పొందిన జవానుల చరిత్రలతో ప్రత్యేక పుస్తకం (फौजी भाई & बहन) తయారీకి ఆదేశించారు. దీని వలన ఇప్పటి వరకు మనదేశం కొసం ప్రాణాలర్పించిన మన వీర జవానుల గురించి ప్రపంచం తెలుసుకునే వీలు కలుగుతుంది. దీనితొ పాటు ఆయా వీర జవానుల కుటుంబాలను ఇకనుండి ఆగస్టు 15 , రిపబ్లిక్ డే రొజున ప్రత్యేకంగా గౌరవించనున్నారు. అంతేకాకుందా ఈ బుక్ ద్వారా సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నవారు నేరుగా ఆయా కుటుంబాలకు సహాయం చేసే వీలు కలగనుంది.