దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందన్న ఆర్ బి ఐ

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నరు (ఆర్‌బీఐ) ఉర్జిత పటేల్‌ ప్రజంటేషన్‌ రూపంలో పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ఈ కమిటీకి వీరప్ప మొయిలీ అధ్యక్షుడు (కాంగ్రెస్) కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఇందు