ట్రిపుల్ తలాక్ బిల్లుకి లోక్ సభ ఆమోదం


ట్రిపుల్‌ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఏ సవరణలూ లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలు, ఇతరులు చెప్పిన సవరణలను కూడా వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్‌ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు రాజ్యసభలోకి రానుంది. గురువారం లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశ పెట్టారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us