ఆయేషా హత్య కేసు సిబిఐకి...

అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని చెప్పింది. కొంత కాలంగా దీనిపై విచారణ కొన