నదిలో కూలిన విమానం

ఆస్ట్రేలియాలోని ఉత్తర సిడ్నీకి 50 కిలోమీటర్ల దూరంలోగల  హక్సిబరీ నదిలో ఆదివారం విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సింగిల్‌ ఇంజిన్‌తో నడిచే ఎయిర్‌ క్రాఫ్ట్‌  43 అడుగుల ఎత్తు నుంచి  నదిలో కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఇంతవరకూ మూడు మృతదేహాలను వెలికి తీశారు. మిగతా వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Facebook
Twitter
<