జన్మభూమి

జన్మభూమి జన్మభూమి జన్మభూమి , ఇది పవిత్ర భూమి , మాతృ భూమి మమతలకు నిలయమై , ఐక్యతకు ఆదర్శమై నిలచినదీ భూమి , వెలసిన భూమి జన్మభూమి మానవ సేవే మాధవ సేవని , నమ్మిన భూమి , చూపిన భూమి అర్పణ చేసే సమయమిది , ఋణం తీర్చికొనే తరుణమిది జన్మభూమి చేయి చేయి కలుపుతూ ప్రగతి కి నాన్దిడుతూ , భుజం భుజం కలుపుతూ , భవితకు బాటిడుతూ జన్మభూమి స్పూర్తు బూని అందరమూ కలసి , సాధిద్దాం ప్రగతిని ముందడుగేసి జన్మభూమి కులం మరచి , బలం మరచి , జాతి భేదం విడచి స్రామికులై శ్రమతో , శ్రమదానం చేసి నీది అని , నాది అని స్వార్ధమును విడచి గెలిపిద్దాం జగతిని అందరమూ కలసి జన్మభూమి.

​- Swathi Akella , Bangalore

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us