లేటు

రైల్వే స్టేషన్లో...

నెను ఎక్కాల్సిన రైలు

వచ్చేస్తోందని 

అనౌన్సుమంటు

మరీ ఇంత రైట్ టైమా

అని నాలో ఉలికిపాటు

అయితే...

కాసేపటికే తెలిసింది

ఆ రైలెంతో కాదని లేటు

చేసిందని 24గంటల పాటు !

                             - దీక్షిత్ 

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం