మనిషిలో ఉండవలసింది మానవత్వం... అది లేకుండా పోతే! వాళ్ళని ఏమనాలి? ఆకలితో ఉన్న ఓ జంతువుకు ఆహారం ఆశచూపి.. దాని ప్రాణాలు తీసే దుష్ట ప్రయత్నం చేసిన మనుషుల కథ ఇది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.

ఈ ఘటన గత నెలలో కేరళలో జరిగిందట. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో సైలెంట్ వ్యాలీ వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామం...

కొద్ది నెల‌ల క్రితం అమెరికా నిఘా సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం భారత్ లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మత కలహాలు జరుగుతాయట.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల చివరి దశ ఘట్టంలో ఉన్నాం.. ఇప్పటి వరకూ ఎక్కడైనా మత ఘర్షణలు జరిగాయా? .. 19వ తేదీన చివ‌రి ద‌శ పోలింగ్ ఉంది.. ఈలోపు కూడా జ‌రిగే అవ‌కాశం లేదు..
అసలు విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని India's divider-in-chief (భారత విభజన సారథి)గా పేర్కొంటూ TIME అనే అ...

స్వ‌తంత్ర భార‌త్ లో తొలి తీవ్ర‌వాది హిందువు అని పేర్కొన‌డం క‌మ‌ల్ హాస‌న్ చారిత్రిక అజ్ఞానానికి నిద‌ర్శ‌నం. హ‌త్య‌కు గురైన మ‌హాత్మాగాంధీ, హంత‌కుడు నాధూరాంగాడ్సే ఇద్దరూ హిందువులే.. ఇక్క‌డ హిందూ మ‌తానికి తీవ్ర‌వాదాన్ని ఆపాదించ‌డం ఎందుకు?.. గాంధీ హ‌త్య జ‌రిగింది రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల‌.. ఆయ‌న హిందుత్వాన్ని వ్య‌తిరేకించినందుకు చంప‌లేదు.. 
నాధూరాంగాడ్సే స‌భ్యునిగా ఉన్న హిందూ మ‌హాస‌భ ఒక రాజ‌కీయ పార్టీ.. దానికి ఆరెస్సెస్ తో సంబంధం లేదు...

కవితా సంకలనాలు, శతకాలు, కథల పుస్తకాలూ ఇలా ఏవైనా సరే.. మీవి, మీ పెద్దలవి, పూర్వీకులవి ఉన్నట్టయితే వాటిని మన ఇరా న్యూస్ పేపర్. కామ్ లో పాఠకుల సౌలభ్యం, రచయితల సౌకర్యార్థం ఉంచే ఏర్పాటు చేస్తున్నాం. ముద్రితాలైతే .. ఉంటే పీడీఎఫ్ వెర్షన్ గా లేదంటే ఈ బుక్ గా ఉంచడం జరుగుతుంది. అముద్రితాలను ఈ బుక్ గా ఉంచడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ మీ లేదా మీకు చెందిన వారి అముద్రితాలను ముద్రణ చేయించదలిస్తే ఇరా న్యూస్ పేపర్. కామ్, ఆర్ ఆర్ పబ్లికేషన్స్...

వీవీ ఫ్యాట్లు అన్నీ లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుంది అని ఈసీ సుప్రీం కోర్టుకి చెప్పింది. కేవలం ఈ వ్యవధిని దృష్టిలో ఉంచుకునే సుప్రీం కోర్టు వీవీ ఫ్యాట్స్ లెక్కింపులో వివిధ రాజకీయ పక్షాల డిమాండ్ ని తిరస్కరించింది. 
గతంలో బ్యాలట్ తో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలోపు ఫలితాలు వచ్చేవి.. ఇప్పుడు వీవీ ఫ్యాట్లు లెక్కిస్తే ఆర్రోజులు ఎందుకు పడుతుంది? సో ఇది పక్కా అబద్ధం. సరైన ప్లానింగ్, చేసి తీరాలన్నఆదేశాలు ఉంటే నిజానికి ఒక...

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (శంషాబాద్) టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. 2019 కి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌ హెల్ప్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. 
ప్రపంచంలోనే అత్యుత్తమైన నంబర్ వన్ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో...

* ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఐదేళ్ళలో దేశానికి నిజంగా చేసినవి...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూరుశాతం నిజాయితీపరుడు. ఇది నిస్సందేహమైన విషయం. ఆశ్రితపక్షపాతం గాని, బంధుప్రీతి గానీ లేనివాడు. ఆయన తన క్యాబినెట్ ని, ఐదేళ్ల పాలనని కూడా ఎవరూ వేలెత్తి చూపకుండా, అవినీతి కుంభకోణాలు లేకుండా నడిపించగలిగాడు.. ఇదొక అద్భుత విజయం. దేశాన్ని రక్షణ రంగంలో ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసాడు. పాకిస్థాన్ కి ఒకటికి రెండుసార్లు గట్టిగా బుద్ధి చెప్పి.. భయపెట...

రాఫెల్ డీల్ లో భారీ అవినీతి అని, అదో స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ డీల్ వివరాలు కోర్టు పరిశీలించి క్లీన్ చిట్ ఇచ్చాక కూడా .. ప్రభుత్వం స్పష్టంగా అన్నీ చెప్పాకా కూడా కాంగ్రెస్ ఇంకా పాతపాటే పాడుతూ ఉంది. అబద్ధమే అయినా సరే నిత్యం చెబుతూ పోతే ఎంతో కొంత గందరగోళం వస్తుంది.. దాని ద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందాలి అనేది కాంగ్రెస్ పార్టీ దురాలోచన.  
రాఫెల్ లో నీతి, అవినీతి అనే విషయం కాసేపు పక్కన పెడదాం. అసలు దీనిపై ఎవరికైనా స...

ఆపరేషన్ విజయవంతమైనా, విఫలమైనా సూర్యోదయానికి ముందే వెనక్కి రావాలి'. ఇండియన్ ఆర్మీ ప్రత్యేక కమెండోలకు 2016 సెప్టెంబర్ 28న ఎల్ఓసీ వెంబడి పాక్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడుల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన సందేశమిది. ఏఎన్ఐ వార్తా సంస్థకు మంగళవారంనాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారి సర్జికల్ దాడులపై మోదీ పెదవి విప్పారు. భద్రతా దళాల భద్రతను దృష్టిలో ఉంచుకుని సర్జికల్ దాడుల తేదీల్లో రెండుసార్లు మార్పులు చేసినట్టు చెప్పారు. ఉరిలో చోటుచేసుకు...

దేశంలో అస‌హనం పెరిగిపోయింద‌ని, భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు భంగం క‌లుగుతోంద‌ని త‌ర‌చూ గ‌గ్గోలు పెట్టే కాంగ్రెస్ పార్టీకి ఈ చిత్రం మింగుడు ప‌డ‌టం లేదు.. 2019 జనవరి 11న విడుదల కానున్న 'ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్' చిత్రం వారికి కంటినిండా నిద్ర‌ను క‌రువు చేస్తోంది.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కాంగ్రెస్ లో కలకలం రేపింది.. మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ పై రూపొందిన ఈ సినిమాను ఆడ‌నివ్వ‌బోమ‌ని చిందులు తొక్కుతున్నారు....

Please reload

ముఖ్యాంశాలు

మనుషులు చేసిన అమానుషం

1/10
Please reload

తాజా వార్తలు