EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

Please reload

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపో ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ  ఢీకొంది. తునికి చెందిన గేలం లక్ష్మి(50), కాపుశెట్టి జ్యోతి(37), కాపుశెట్టి అఖిల సత్య(12), కాపుశెట్టి శివసాయి(14), ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ(60) ఈ ప్రమాదంలో మృతి చ...

పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపానేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య తలెత్తిన వివాదం, ఆ సందర్భంగా జడ్పీ చైర్మన్ బాపిరాజు, ఇతర తెదేపా నేతల వ్యాఖ్యల విషయం తెలుసుకున్న చంద్రబాబు సీరియస్ అయ్యారు. శనివారం పార్టీ ముఖ్యనేతలతో తన నివాసంలో సమావేశమైన చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు కొందరు ఈ విషయాన్ని తీసుకెళ్లగా... దీనిపై విచారణకు మంత్రలు పత్తిపాటి పుల్లారావు, కొల్లు...

జిన్నూరు నాన్నగారుగా సుప్రసిద్ధులు, అందరికీ సన్మార్గం ఉపదేశించిన గురువులు, జిన్నూరు గ్రామానికి చెందిన భూపతిరాజు వెంకటలక్ష్మీ నరసింహరాజు(84) శుక్రవారం అంతిమ శ్వాస విడిచారు. ఆయన గత 30 ఏళ్లుగా రమణ మహర్షి బాటలో భక్తి మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు. తన ప్రవచనాలతో భక్తుల్లో ప్రేమ, సేవాభావాన్ని నింపే ప్రయత్నం గావించారు. ఆధ్యాత్మిక చింతన తో మానవత్వం అలవడుతుందని, అదే ఆనందానికి మూలమని ఆయన చెప్పేవారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన న...

పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఓఎస్‌డీ సంజయ్‌ కోలాపుర్కర్‌ శనివారం పరిశీలించారు. విజయవాడ నుంచి కార్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన ప్రాజెక్టు నమూనాను తిలకించారు. అనంతరం కొండపై నుంచి స్పిల్‌వే పనులను పరిశీలించారు. జనవరి మొదటి వారంలో గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తారని, ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న నిర్మాణ పనులపై ఆయనకు నివేదికను అందజేస్తానని సంజయ...

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇల్లు, ఇతర బంధువుల, సన్నిహితుల ఇళ‍్లలో కూడా తనిఖీలు సాగుతున్నాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అ...

ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 24వ తేదీన మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తు న్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు తెలిపారు. కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేళాలో 30 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ బి.టెక్, ఐ.టి.ఐ, డిప్లమో మరియు పీజీ చదివిన 18 - 30 సంవత్సరాలలోపు అభ్యర్థులంతా ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అద...

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ కామ్ టాక్స్ దాడుల కలకలం నెలకొంది. గురువారం ఆదాయపు పన్నుశాఖ అధికారులు పలు బృందాలుగా ఉండి, ఆకివీడు, కాళ్ల,  గోపాలపురం మండలాలలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, రైస్ మిల్లులపై దాడులు చేశారు. రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో నిన్న జరిగిన  కిడ్నాప్ కధ సుఖాంతమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ తెలిపిన వివరాలు ప్రకారం పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం పట్టణానికి చెందిన మామిడి శ్యామ్ గౌతమ్(4) స్థానికంగా యూ కె జి చదువుతున్నాడు. ఈ బాలుడిని నిన్న ఉదయం 11.30 కి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం 5లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సమాచ...

Please reload